ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ ||2||
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ||ఎంత మధురము||
అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2||
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా||
రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను ||2||
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత Lyrics
Your favourites
- No Favourites found!
