1. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను - అంతట జాటించుడి
హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి
2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును
3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను
4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునుఅంచు నీ Lyrics
Your favourites
- No Favourites found!
