Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతో సుందరుడమ్మతానునేనెంతో మురిసిపోయాను ధవళ Telugu Christian Song Lyrics

ఎంతో సుందరుడమ్మతానునేనెంతో మురిసిపోయాను ధవళ Lyrics


ఎంతో సుందరుడమ్మతాను
నేనెంతో మురిసిపోయాను (2)

1. ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి
శ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు
అవలీలగా నతని గురుతింపగలరమ్మ

2. పాలతోకడిగిన నయనాలకలవాడు వులువగు రత్నాలవలె పొదిగిన
కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసగే
వరమేరి తనయుండు

3. అతడతికాంక్షణీయొండు రాయుండు అతడే నా ప్రియుండు అతడే
నాహితుడు అతని నోరతిమధురంబు మధురంబు అతని పలువరుస
ముత్యాల సరివరుస

Your favourites

  • No Favourites found!