Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకువేరు పరచెను Telugu Christian Song Lyrics

ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకువేరు పరచెను Lyrics

1. ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
వేరు పరచెను యేసుకు లోకము నుండి
ప్రతిష్ఠ పాత్రలు ఖాళీ చిన్నవి
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే
2. ఏర్పరచెను మోయను - యేసు-సు నామము
ఆయనతో సహించను సిలువ శ్రమలను
3. ఏర్పరచెను భరించను చెడిన లోకమును
పోరాటముతో నిలువను - జయించె వరకు
4. ఏర్పరచె మట్టి పాత్రను ఖాళీ చిన్న వానిని
నేను మోయు ఐశ్వర్యము క్రీస్తు ప్రభువే


Your favourites

  • No Favourites found!