Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎట్టి వాడో యేసు  ఎన్ని Telugu Christian Song Lyrics

ఎట్టి వాడో యేసు ఎన్ని Lyrics

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి||
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి||
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||

Your favourites

  • No Favourites found!