Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరు నన్ను చేయి విడచినన్‌ Telugu Christian Song Lyrics

ఎవరు నన్ను చేయి విడచినన్‌ Lyrics

ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు       ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)          ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)          ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)          ||ఎవరు||

Your favourites

  • No Favourites found!