Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరు నన్ను చేయి విడిచినన్‌ యేసు Telugu Christian Song Lyrics

ఎవరు నన్ను చేయి విడిచినన్‌ యేసు Lyrics

ఎవరు నన్ను చేయి విడిచినన్‌
యేసు చేయి విడువడు
చేయి విడువడు
నిన్ను చేయి విడువడు
1. తల్లియాయెనే తండ్రియాయెనే
లాలించును పాలించును ||ఎవ||
2. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల
వేడుకొందునే కాపాడునే ||ఎవ||
3. రక్తముతోడ కడిగివేశాడే
రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ||
4. ఆత్మచేత అభిషేకించి
వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ||
Evaru nannu cēyi viḍicinan‌
yēsu cēyi viḍuvaḍu
cēyi viḍuvaḍu
ninnu cēyi viḍuvaḍu

1. Talliyāyenē taṇḍriyāyenē
lālin̄cunu pālin̄cunu ||eva||

2. Vēdana śramalu unnappuḍella
vēḍukondunē kāpāḍunē ||eva||

3. Raktamutōḍa kaḍigivēśāḍē
rakṣaṇa santōṣamu nāku iccāḍē||eva||

4. Ātmacēta abhiṣēkin̄ci
vākyamucē naḍupucunnāḍē ||eva||

Your favourites

  • No Favourites found!