Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప Telugu Christian Song Lyrics

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప Lyrics


ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప
ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2)
నా యేసయ్యా హల్లెలూయా
నా యేసయ్యా హల్లెలూయా (2)

నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2)
నా సర్వము యేసు నీవేగా (2)         ||ఎవరున్నారయ్యా||

ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2)
అన్నింటిని వెలిగించే దీపం నీవే (2)         ||ఎవరున్నారయ్యా||

Your favourites

  • No Favourites found!