ఎవరున్నారని ఎపుడుంటారని
చితికిన బతుకున ఆశ్రయమెవరని|| 2||
నీవె లేకపోతే నేనైమైయుందునో దేవా||2||
ఉన్నావు మాకై ఇమ్మానుయేుగా -
ఉంటావు తోడై యెహోవా షమ్మాగా
ఎవరున్నారని
1 : ఆశు అడుగంటి వేసారిన బ్రతుకుకు
ఆత్మీయత కరువై అమటించు వారికి||2||
ఉన్నదా ఆశు తీర్చు తీరం ఉన్నదా ఆత్మీయతకు నియం
నీవె లేకపోతే
2 : తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇ దూరమై
తనయుకే భారమై బ్రతుకు గడుపు వారికి||2||
ఉన్నదా అనాధకు సహాయం
ఉన్నదా అభాగ్యుకాశ్రయం
నీవె లేకపోతే
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎవరున్నారని ఎపుడుంటారని చితికిన బతుకున ఆశ్రయమెవరని|| Lyrics
Your favourites
- No Favourites found!
