Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా Telugu Christian Song Lyrics

ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా Lyrics

ఎవరున్నారు ఈ లోకంలో
ఎవరున్నారు నా యాత్రలో -2
నీవే యేసయ్యా ఆనందము నా
నీవే యేసయ్యా ఆశ్రయము -2

1. ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే -2
ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
నీ దరి చేర్చితివే -2 ॥ ఎవరు ॥

2.శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా -2
నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే
నన్నిల బ్రోచితివే -2 ॥ ఎవరు ॥

Your favourites

  • No Favourites found!