ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను /2/
“పరలోకపు దేవుండు”
ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను /2/
“పరలోకపు దేవుండు”
ఎవ్వరు చేసిరి తారలను తారలను /2/
“పరలోకపు దేవుండు”
ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను -నిన్ను నన్ను /2/
“పరలోకపు దేవుండు”
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను పరలోకపు Lyrics
Your favourites
- No Favourites found!
