Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గాఢాంధకారములో నే నడచిన వేళలో కంటి Telugu Christian Song Lyrics

గాఢాంధకారములో నే నడచిన వేళలో కంటి Lyrics


గాఢాంధకారములో నే నడచిన వేళలో (2)
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్
జడియను బెదరను – నా యేసు నాకుండగా (2)
అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను – నా యేసు నాకుండగా (2)

Your favourites

  • No Favourites found!