Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ Telugu Christian Song Lyrics

గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ Lyrics

గాఢాంధకారములో నేను తిరిగినను
నేనేల భయపడదూ - నా యేసు
నాతోడుండగా ||గాడాం||
1.నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను
నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా
నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను
నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను||గాఢాం||
2.ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలములా నిన్ను స్మరియింతు
ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు ||గాఢం||

Your favourites

  • No Favourites found!