గాడాoధకారములొ – నేను తిరిగినను
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా (2)|| గాడాoధ||
చ1: ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు (2)
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా నీకున్న సుగుణములు || గాడాoధ||
చ2: నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను
నా దేవ ఎపుడయిన నన్ను విడచితివా (2)
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను|| గాడాoధ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
గాడాoధకారములొ నేను తిరిగిననునేనేల భయపడుదు Lyrics
Your favourites
- No Favourites found!
