1. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు
ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును
జీవంపు జలనదులు - ఉచిత జీవనది
రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము
2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము
3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
గద్దియలో నుండి పారు జీవపు నదినీరుఆశీర్వాదముతో Lyrics
Your favourites
- No Favourites found!
