Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొనివేలాది Telugu Christian Song Lyrics

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొనివేలాది Lyrics

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె

1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము||

2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను
కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము||

3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||

Your favourites

  • No Favourites found!