Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గలిలయ తీరాన చిన్ననావ యేసయ్య ఏర్పరచు Telugu Christian Song Lyrics

గలిలయ తీరాన చిన్ననావ యేసయ్య ఏర్పరచు Lyrics

గలిలయ తీరాన చిన్ననావ
యేసయ్య ఏర్పరచు కున్ననావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
1॰
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించినా
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసినా
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
2॰
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగినా
అలుపెరుగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా

Your favourites

  • No Favourites found!