Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు Telugu Christian Song Lyrics

గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు Lyrics


గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగి[ఓతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరసును వంచి నమస్కరించాలనీ
వేదన బాధలు గుండెని పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Your favourites

  • No Favourites found!