Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కుమారులు యోహోవా Telugu Christian Song Lyrics

గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కుమారులు యోహోవా Lyrics


గర్భఫలము దేవుడిచ్చు బహుమానం
కుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము
నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము
వెలలేని విడిపోని తన ప్రేమ బంధము

1. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీపరింపరు
ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు
మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా
మీ గర్భంలోనే రుపిస్తున్నాడు
వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం

2. ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు
వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా?
మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?
మీ తరమువారికి సేవచేసి నిద్రించరా?
మనిషి జన్మకిదే అర్ధం దీనిలోని పరమార్ధం

Your favourites

  • No Favourites found!