Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గత కాలమంత నిను కాచిన దేవుడు Telugu Christian Song Lyrics

గత కాలమంత నిను కాచిన దేవుడు Lyrics


గత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మానసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి
మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు (2)
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి||
యేసుని హత్తుకో ఈ లోకమందు
ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)
తలను ఎత్తుకొని పైకెత్తి చూడు
మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి||
కష్టాలలో నిన్ను కాపాడినాడు
నష్టాలలో నిన్ను కాపాడినాడు (2)
నీవు నమ్ముకుంటే నిను వదులలేడు
నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||

Your favourites

  • No Favourites found!