Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవేయెన్నేండ్లకైన Telugu Christian Song Lyrics

గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవేయెన్నేండ్లకైన Lyrics


1.
గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె
నిత్యఁడౌ ప్రభువా ||గత||

2.
నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము
భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా
నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||

3.
నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత
ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు
మేము ||గత||

4.
వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము
సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము
సుమియవ్వి ||గత||

5.
గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ
మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||

Your favourites

  • No Favourites found!