Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా Telugu Christian Song Lyrics

గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా Lyrics

పల్లవి: గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా
ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ... || గెత్సేమనే||
1. నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి || గెత్సేమనే||
2. ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే||

Your favourites

  • No Favourites found!