Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా Telugu Christian Song Lyrics

గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా Lyrics

పల్లవి:   గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా 

ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను 

ఆ...ఆ...ఆ...ఆ...  || గెత్సేమనే||


1.   నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని 

దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి   || గెత్సేమనే||


2.   ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను 

నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే|| 

Your favourites

  • No Favourites found!