Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఘన భవ దుపకృతు లను మాటికి Telugu Christian Song Lyrics

ఘన భవ దుపకృతు లను మాటికి Lyrics

ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత
యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||

1. ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా
పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||

2.
జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా
ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||

3.
మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద
నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||

Your favourites

  • No Favourites found!