గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా
1. యూదుల రాజా శుభము శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజమా దోషములన్నియు బాపుమా
2. నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా నను క్షమియించుము నాధుడ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ Lyrics
Your favourites
- No Favourites found!
