Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
గుణవతి అయిన భార్యదొరుకుట అరుదురా ఆమె Telugu Christian Song Lyrics

గుణవతి అయిన భార్యదొరుకుట అరుదురా ఆమె Lyrics

గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4) ||గుణవతి||
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||

Your favourites

  • No Favourites found!