1. హాయానంద సుదినము - నా యేసున్ నమ్ముదినము
ప్రయాసమెల్ల బోయిన - దయారక్షణ్యదినము
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
2. ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి
నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము
3. నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారము
భయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము
4. నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను
నా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హాయానంద సుదినము నా యేసున్ నమ్ముదినముప్రయాసమెల్ల Lyrics
Your favourites
- No Favourites found!
