Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్ Telugu Christian Song Lyrics

హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్ Lyrics

పల్లవి:   హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్

అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్     … హల్లేలూయ…


1.   వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే

నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే   (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్     … హల్లేలూయ…


2.   ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్

ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే   (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్     … హల్లేలూయ…


3.   కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును

నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే  (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్     … హల్లేలూయ…

Your favourites

  • No Favourites found!