Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలుయా అని పాడుచు క్రుపామయా Telugu Christian Song Lyrics

హల్లెలుయా అని పాడుచు క్రుపామయా Lyrics

పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి 2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..
2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2X
.. హల్లెలుయా..

Your favourites

  • No Favourites found!