హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
కొండలలో లోయలలో - జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా - యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ Lyrics
Your favourites
- No Favourites found!