హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్ (2)
1. రాజుల రాజ ప్రభువుల ప్రభువా – రానై యున్నవాడా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)
2. ఆశ్చర్యకరుడా ఆదిస౦భుతుడా – యుగయుగముల నిత్యుడా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)
3. ప్రేమస్వరూపుడా – శాంతిస్వరూపుడా – కరుణామయుడవుగా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్ రాజుల Lyrics
Your favourites
- No Favourites found!
