Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ Telugu Christian Song Lyrics

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ Lyrics

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)

మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2)    ||హల్లెలూయ||

సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2)           ||మహిమా||

కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో (2)       ||మహిమా||

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా (2)    ||మహిమా||

Your favourites

  • No Favourites found!