Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ వ్యూహిత Telugu Christian Song Lyrics

హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ వ్యూహిత Lyrics


హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ
వ్యూహిత సైన్యమహొ సమభీకర రూపిణహొ
మనసున భావమా మదినిల ధ్యానమా
సుమముల హారమా పరిమళ హొమమా

1. జన్మతొ పాపిని నా క్రియలతో దోషినైతీ
మరువని మమకారం సిలువలో ఆ ప్రేమత్యాగం
జివము సంపూర్ణం నా జననమే పరిపూర్ణం
ఆత్మలో హర్షమా నీ మహిమలో తేజమా
నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో
కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో

2. అనుదిన జీవితం నా అనుక్షణ బలియాగం
అమలుని అనురాగం దైవాత్మ పూర్ణాభిషేకం
వాక్యమే ఆధారం రక్తమే పరిహారం
ఆ వాక్యమే ఆధారం నీ రక్తమే పరిహారం

Your favourites

  • No Favourites found!