Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే Telugu Christian Song Lyrics

హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే Lyrics

హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే
1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును
నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా
2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి
ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా
3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి
ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి
4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి
పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి


Your favourites

  • No Favourites found!