హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు ||హల్లెలూయ||
1. ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ
దప్పించు మయ్యా ||హల్లెలూయ||
2. పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును
సన్నుతింతుము ||హల్లెలూయ||
3. వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ
యందు నిల్పుమా ||హల్లెలూయ||
4. ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను
వే డుకొందుము ||హల్లెలూయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు Lyrics
Your favourites
- No Favourites found!
