Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను Telugu Christian Song Lyrics

హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను Lyrics

పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…

Your favourites

  • No Favourites found!