Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లేలూయ పాట యెసయ్య పాట Telugu Christian Song Lyrics

హల్లేలూయ పాట యెసయ్య పాట Lyrics

పల్లవి:
హల్లేలూయ పాట - యెసయ్య పాట

పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట (2X)

హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ (2X)
...హల్లేలూయ...

1.
కష్టాలే కలిగినా - కన్నీరులే మిగిలినా

స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X)
...హల్లేలూయ...

2.
చెరసాలలో వేసినా - బంధాలు బిగియించినా

స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X)

Your favourites

  • No Favourites found!