Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు Telugu Christian Song Lyrics

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు Lyrics

పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...

Your favourites

  • No Favourites found!