హల్లెలూయా..........హల్లెలూయా
హల్లెలూయా.............హల్లెలూయా
1.అద్వితీయ సత్యదేవా వందనం
పరమ తండ్రీ పావనుండా వందనం
దివ్య పుత్ర యేసునాధా వందనం
పావనాత్మ శాంతిదాత వందనం ||హల్లెలూయా||
2.వ్యోమ సింహాసనస్తుడ వందనం
ఊర్విపాధ పీఠస్తుడ వందనం
అద్యంత రహిత నీకు వందనం
అక్షయు కరుణేెక్షుండ వందనం ||హల్లెలూయా||
3.నీతి న్యాయ దీర్ఘశాంత వందనం
నిర్మలాదయా నితాంత వందనం
సిలువదారి ప్రేమముర్తి వందనం
యుక్త స్తోత్రార్హూండ వందనం ||హల్లెలూయా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Lyrics
Your favourites
- No Favourites found!
