Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా Telugu Christian Song Lyrics

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా Lyrics

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక
1. పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె
హోసన్నా హోసన్నా హృదయమర్షించును
2. గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా
పరలోక దర్శనమును జగమంతా పొందును
3. సకల జనములారా రండి ఆరాధించెదము
పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము


Your favourites

  • No Favourites found!