Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనతా నీకే Telugu Christian Song Lyrics

హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనతా నీకే Lyrics

హల్లెలూయా -యేసయ్యా -2
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు -3
దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు -3
ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2
3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు -3
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2

Your favourites

  • No Favourites found!