హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు
హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు (2)
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||
పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో (2)
మరణపు ముళ్ళు విరిచివేసెను (2)
నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||
ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను (2)
జీవము నిండిన దేవుడిలలో (2)
యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకుహల్లేలూయని పాడరండివిజయుడైన Lyrics
Your favourites
- No Favourites found!
