Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు Telugu Christian Song Lyrics

హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు Lyrics

హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు (2)
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా (2)        ||హల్లేలూయని||

పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో (2)
మరణపు ముళ్ళు విరిచివేసెను (2)
నిత్య జీవమిచ్చెనుగా       ||హల్లేలూయని||

ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను (2)
జీవము నిండిన దేవుడిలలో (2)
యేసు క్రీస్తు ప్రభువొక్కడే        ||హల్లేలూయని||

Your favourites

  • No Favourites found!