Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము Telugu Christian Song Lyrics

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము Lyrics

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే
హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై
హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే||

1. ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి
దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||

2. మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం
జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే||

3. పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ
కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||

4. ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను
రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే||

5. సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు
మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

6. నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ
వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||

7. కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని
దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||

Your favourites

  • No Favourites found!