Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హోసన్న నీకే వందనాలు మా యేసన్న Telugu Christian Song Lyrics

హోసన్న నీకే వందనాలు మా యేసన్న Lyrics

హోసన్న నీకే - వందనాలు
మా యేసన్న నీకే - వందనాలు
1.నీళ్ళ మీద నడచినావు - వందనాలు
నీవు నీటి పొంగులాపినావు - వందనాలు (2)
గాలిని గద్దించినావు - వందనాలు
దయ్యాలె వణికినాయి - వందనాలు (2) |హోసన్న |
2.కోళ్ల గొర్లకోరవంట - వందనాలు
నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు (2)
విరిగినలిగినా మనసే - వందనాలు
నీ కిష్టమైన బలులంట - వందనాలు (2) |హోసన్న |
Hōsanna nīkē - vandanālu
mā yēsanna nīkē - vandanālu
1.Nīḷḷa mīda naḍacināvu - vandanālu
nīvu nīṭi poṅgulāpināvu - vandanālu (2)
gālini gaddin̄cināvu - vandanālu
dayyāle vaṇikināyi - vandanālu (2) |hōsanna |
2.Kōḷla gorlakōravaṇṭa - vandanālu
nīvu kobbarikāyalu aḍugavaṇṭa- vandanālu (2)
viriginaliginā manasē - vandanālu
nī kiṣṭamaina balulaṇṭa - vandanālu (2) |hōsanna |

Your favourites

  • No Favourites found!