Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హోసన్నా హోసన్నా దావీదు తనయా హోసన్నాహోసన్నా…హోసన్నా Telugu Christian Song Lyrics

హోసన్నా హోసన్నా దావీదు తనయా హోసన్నాహోసన్నా…హోసన్నా Lyrics

హోసన్నా హోసన్నా దావీదు తనయా హోసన్నా

హోసన్నా…
హోసన్నా హోసన్నా హోసన్నా (3)
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా (2)
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు||
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా (2)
నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు||
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు (2)
జనావాహినికే సుబోధకాలు ||దావీదు||
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా (2)
పరిచితిమివిగో మా హృదయాలు ||దావీదు||

Your favourites

  • No Favourites found!