Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హొయ్ ల హొయ్ Telugu Christian Song Lyrics

హొయ్ ల హొయ్ Lyrics

కోరస్ : హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/
కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను /2/
కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను /కోరస్/
1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!
బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! /2/
రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని /కోరస్/
2. కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను /2/
నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను /కోరస్/పల్లవి/

Your favourites

  • No Favourites found!