Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హృదయారణ్యములో నే కృంగిన సమయములో నా Telugu Christian Song Lyrics

హృదయారణ్యములో నే కృంగిన సమయములో నా Lyrics


హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు

1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
చదవాలని ఉంది - నీ వాక్యము - 2

2. నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
వెంబడించాను - నా యేసుని - 2

3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2
పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2

4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ -2
స్వరమంతా పోయాక .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
పాడాలని ఉంది నీ గీతముల్ -2

5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ -2
కృంగిపోతిని నా ప్రభువా .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
లేవనెత్తయ్యా – ఈ పాపిని -2

Your favourites

  • No Favourites found!