Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
హృదిని మార్చు దేవా  యధార్ధమైనదిగా Telugu Christian Song Lyrics

హృదిని మార్చు దేవా యధార్ధమైనదిగా Lyrics

హృదిని మార్చు దేవా – యధార్ధమైనదిగా
హృదిని మార్చు దేవా – నీలా ఉండునట్లు
నీవు కుమ్మరివి – నేను మంటిని
మలచి రూపింపుమని – నా ప్రార్ధన ….
change my heart, O God,
Make it ever true;
Change my heart, O God,
May I be like You
You are the Potter,
I am the clay;
Mould me and make me,
This is what I pray

Your favourites

  • No Favourites found!