Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు Telugu Christian Song Lyrics

ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు Lyrics

ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు
విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత
యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు ||నిచ్చు||

1. శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ
డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు
నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||

2. నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి
ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు
డయ్య ప్రీతి తోడును వారవార ||నిచ్చు||

3. ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన
జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల
బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||

Your favourites

  • No Favourites found!